🔥 TRENDING सुल्तानगंज में 17से 20दिसंबर 7तक होगा... *“ ಬೀದರ ಜಿಲ್ಲಾ ಪೊಲೀಸ್, ಜನವಾಡಾ ಪೊಲೀಸರಿಂ... India Highlights Manufacturing and Exp... OTT Binge List: 5 Top Films & Shows St... Salman Khan's Maatrubhumi Cleared By C... Namit Malhotra Announces OTT Release D...
29 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

మృతుల కుటుంబాలను పరామర్శించిన కాబోయే ఎమ్మెల్యే

✍️ Reporter: Burra Kirankumara 🗓 29 Nov 2026, 05:38 PM 👁 25
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టిఆర్పీ) భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ ఈరోజు పలువురు మృతుల కుటుంబాలను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

భూపాలపల్లి పట్టణంలోని ఎండీ కోటర్స్ లో ఇటీవల మృతి చెందిన బొడ్డు వంశీ తల్లి దశదినకర్మ కార్యక్రమంలో రవి పటేల్ పాల్గొన్నారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. అలాగే కర్కపల్లి గ్రామానికి చెందిన వైనాల లింగయ్య మృతి చెందిన సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులను కూడా రవి పటేల్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమాల్లో టిఆర్పీ జిల్లా నాయకులు ప్రణయ్ రాజ్, మామిడి శ్రీకాంత్, మడే సంతోష్, స్థానిక గ్రామ కమిటీ అధ్యక్షుడు రాంబాబు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
📲Get App