సొన్పల్లిలో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి
సిరికొండ: మండలంలోని సొన్పల్లి గ్రామంలో ముదిరాజ్ కోలి సమాజ్ ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ జెండా ఎగురవేసి, రామ్ మందిరంలో వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భజనలు, నగర సంకీర్తన నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సమాజ్ పెద్దలు గడ్డం కిషన్ ముదిరాజ్, కంచం లక్ష్మన్ ముదిరాజ్, సర్పంచ్ లక్ష్మీకాంత్, ఉపసర్పంచ్ విలాస్, బీజేపీ మండల అధ్యక్షుడు అమూల్ ముదిరాజ్‌తో పాటు సమాజ్ నాయకులు, యువకులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు.