🔥 TRENDING Couple Commits Suicide While Going Liv... BJP leader Tarun Chugh brands Congress... પાલનપુરમાં અરોમા સર્કલ પાસે 13 વાહનોનુ... जाफराबादच्या शेतकऱ्याचा मुलगा डॉक्टर ब... સાવરકુંડલાની શ્રી જે.વી. મોદી હાઈસ્કૂલ... INDIA Bloc Calls 12-Hour Statewide Ban...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

నేడు ఆదిలాబాద్ లో సందడి చేయనున్న హీరోయిన్ వైష్ణవి చైతన్య

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 07 Oct 2026, 10:54 AM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
టాలీవుడ్ హీరోయిన్, ‘బేబీ' సినిమా ఫేమ్ వైష్ణవి చైతన్య బుధవారం ఆదిలాబాద్కు రానున్నారు. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్య క్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని పలు ప్రాంతాల్లో ఆమెకు స్వాగతం పలుకుతూ అభిమానులు, నిర్వాహకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
📲Get App