🔥 TRENDING Assam Expands Cancer Care Infrastructu... Guwahati’s Traditional Durga Idol Make... ABVP Workers Detained in Ranchi After... RBI Governor Sanjay Malhotra Delivers... Supreme Court Takes Up Ajit Kumar vs S... Nobel Laureate Says AI Will Displace O...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

రిమ్స్ బయోమెడికల్ ఇంజినీర్ ను నియమించాలి: కలెక్టర్

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 07 Oct 2026, 11:12 AM 👁 10
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్ రిమ్స్ వైద్య పరికరాల నిరంతర పర్యవేక్షణ, నిర్వహణకు తక్షణమే బయోమెడికల్ ఇంజినీర్ను నియమించాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. రోగుల సహాయకులకు ప్రత్యేక గుర్తింపు కార్డుల విధానం అమలు చేయాలని డైరెక్టర్కు సూచించారు. పనిచేయని వెంటిలేటర్లను మరమ్మతు చేయడంతోపాటు అవసరమైన కొత్త వైద్య పరికరాలు కొనుగోలు చేయాలని తెలిపారు.
📲Get App