🔥 TRENDING भाजपा के प्रदेश अध्यक्ष का नौबतपुर लख... સંતરામપુર તાલુકાના બેનદા ગામે ગ્રામસભા... मुजफ्फरपुर में मनीष महाराज के भाई की श... शास्त्रार्थ एवं ज्ञान चर्चा Sahher Bambba’s Long Road Back: A Pers... Sangeetha Sornalingam Watches Son Jaso...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

సోన్పల్లిలో VBGRAMG గ్రామ సభ.. ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 02 Oct 2026, 03:58 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
సిరికొండ: మండలంలోని సోన్పల్లి గ్రామంలో శుక్రవారం VBGRAMG గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధి, ప్రజల సమస్యలు, సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు. అనంతరం మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు అమోల్, బీజేపీ యువ మోర్చా అధ్యక్షుడు నాందేవ్, సర్పంచ్, ఉపసర్పంచ్‌తో పాటు గ్రామస్తులు సంతోష్, దత్త, శివ తదితరులు పాల్గొన్నారు.
📲Get App