🔥 TRENDING Congress Accuses Election Commission o... बलिया: जितिया व्रत के दौरान मडुआ की रो... ૧૦૮ એમ્બ્યુલન્સમાં હવે સાપ કરડવા પરનું... Tawang in Arunachal Pradesh to Host In... Arunachal CM Launches GPS App to Track... Mebo-Temi Sister Constituency Pact Boo...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ఆదిలాబాద్ సిరికొండలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

ఆదిలాబాద్ సిరికొండలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 02 Oct 2026, 03:58 PM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
సిరికొండలో శుక్రవారం మహాత్మాగాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. సర్పంచ్ బొడ్డు దత్తాత్రి మాట్లాడుతూ గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని కోరారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ తోకల రాజు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కంచం లక్ష్మణో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
📲Get App