🔥 TRENDING नगर निगम की कार्रवाई से यातायात बाधित વેરાવળમાં ભાદરવા સુદ અગિયારસ નિમિત્તે... ಅಂತರರಾಷ್ಟ್ರೀಯ ಪ್ರಜಾಪ್ರಭುತ್ವ ದಿನದ ಅಂಗವಾ... શ્રદ્ધા સાથે સ્વસ્તાની યાત્રા પર્યાવરણ... અમરેલી: સાવરકુંડલા પંથકમાં મેઘરાજાની મ... Bihar CM Samrat Choudhary Announces Ma...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్: సైన్స్ డిగ్రీ కళాశాలలో SPOT ప్రవేశాలు

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 23 Sep 2026, 12:44 PM 👁 16
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైన్సెస్లో ఖాళీ సీట్లకు DOST ద్వారా తక్షణ ప్రవేశాలు కల్పించనున్నట్లు ప్రిన్సిపల్ సంగీత తెలిపారు. హెల్త్కేర్లో ఒకటి, బీఎస్సీ లైఫ్ సైన్సెస్ ఆంగ్ల మాధ్య మంలో 51, తెలుగు 19, ఉర్దూ 14, ఫిజికల్ సైన్సెస్లో 4 సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఈనెల 24, 25వ తేదీల్లో ఒరిజినల్, జిరాక్స్ ధ్రువపత్రాలతో రావాలని కోరారు.
📲Get App