🔥 ट्रेंडिंग England fast bowler Mark Wood announce... ಕಾಗವಾಡವನ್ನು ಬರಪೀಡಿತ ಪ್ರದೇಶವೆಂದು ಘೋಷಿಸಲ... नई विश्व मानचित्र पर विवाद अरुणाचल प्रदेश में कृषि व सहायक क्षेत्... जम्मू-कश्मीर सरकार ने बिजली बिल अमनेस्... बाड़मेर में भाजपा की बड़ी जीत पर कार्य...
22 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్ RIMSలో బాలింతలను పరామర్శించిన హెల్త్ మినిష్టర్

✍️ रिपोर्टर: M.SHIVA KUMAR 🗓 22 सित. 2026, 04:20 PM 👁 16
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్: రిమ్స్ ఆసుపత్రిని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, హెల్త్ సెక్రటరీ డా. క్రిస్టినా జె. చోంగూ, డీఎంఏ వాణి, ఎమ్మెల్యే పాయల్ శంకర్ సందర్శించారు.
రిమ్స్‌లో జరిగిన ఘటన స్థలాన్ని పరిశీలించిన మంత్రి పరిస్థితిని పర్యవేక్షించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలింతలను పరామర్శించి, వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్తో పాటు పలువురు అధికారులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
📲Get App