🔥 ट्रेंडिंग हरियाणा की दो महिलाओं ने फसल अवशेष से... शनिवार, 21 नवंबर 2026 को सभी बैंकों की... ਪੇਰੂ ''ਚ 6.9 ਤੀਬਰਤਾ ਦੇ ਜ਼ਬਰਦਸਤ ਭੂਚਾਲ ਨ... शर्मा अस्पताल, राजसमंद में 34 वर्षीय क... उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्... अंबेडकरनगर के रामनगर बाजार के स्पा सें...
21 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం : పంట మార్పిడిపై మొగ్గు చూపుతున్న రైతులు..

✍️ रिपोर्टर: Bommeraboina Hareesh 🗓 21 नव. 2026, 08:55 AM 👁 19
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
పెద్దవంగర : పంట మార్పిడిపై మొగ్గు చూపుతున్న రైతులు!

జిల్లాలో పత్తి పంట అనంతరం రైతులు రెండో పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. అధికంగా మొక్కజొన్న సాగు చేస్తుండగా, మరికొందరు కూరగాయల వైపు అడుగులు వేస్తున్నారు. భూగర్భ జలాలు తగ్గుతున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటి వనరులకు అనుగుణంగా పంటలు మారుస్తున్నారు. అయితే కరవు నేపథ్యంలో రైతులు ఆచి, తూచి అడుగు వేయాలని ప్రభుత్వ అధికారులు హెచ్చరిస్తున్నారు..
📲Get App