🔥 TRENDING 500 वर्ष प्राचीन चैतन्य मंदिर में गोवर... ਭਾਰਤ ਅਤੇ ਨਿਊਜੀਲੈਡ ਵਿਚਕਾਰ ਹੋਣ ਵਾਲਾ ਮੈਚ... Tiger Spotted in Debrigarh After Two Y... Three Chhattisgarh Cities Awarded Nati... Delhi Air Quality Deteriorates Amid Pu... ಜಾಲಹಳ್ಳಿಯಲ್ಲಿ ನ.12 ರಂದು AIDWA ನಿಂದ ಬೃಹ...
10 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

మీలాగా ఓడిపోగానే నమ్మిన కార్యకర్తలను నట్టేట ముంచి పారిపోలేదు!

✍️ Reporter: బోయ రాజు 🗓 10 Nov 2026, 02:00 PM 👁 20
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*చిలకలూరిపేట ప్రజల గుండెల్లో రజినమ్మ!*❤️
రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో ఉన్నా సరే
అక్రమ అరెస్టులు, బెదిరింపులు ఎదురవుతున్నా సరే
మమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తల కోసం ధైర్యంగా నిలబడ్డాం!
ఎందుకంటే మాకు అధికారం ముఖ్యం కాదు
నమ్మిన కార్యకర్తల ఆత్మగౌరవం ముఖ్యం
పదవులు వస్తాయి... పోతాయి
కానీ కార్యకర్తలతో ఉన్న అనుబంధం శాశ్వతం
మేము గెలిచినా,ఓడినా కార్యకర్తల పక్షమే
వారి కోసం పోరాడటమే మా నైజం!
📲Get App