🔥 TRENDING ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવેલા બૃહદ... દિવાળી પૂર્વે માન. મુખ્યમંત્રી શ્રી ભૂ... ರಾಯಚೂರು: ಆತ್ಕೂರು ಗ್ರಾಮದಲ್ಲಿ SC/ST ಸಮನ್... Three militants killed in gunfight bet... Kangpokpi Christian Hospital Opens New... Meghalaya CM Warns: Lack of Higher Sec...
04 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్ సెల్ఫోన్ల చోరీ.. నిందితుడి అరెస్ట్: సీఐ

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 04 Nov 2026, 08:52 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్లోని నేతాజీ చౌక్ సమీపంలో ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో మూడు సెల్ఫోన్ల చోరీ కేసును ఛేదించినట్లు 1 టౌన్ CI సునీల్ కుమార్ తెలిపారు. OCT13న రాత్రి హిందూసింగ్, అతని స్నేహితులు నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి గదిలోకి ప్రవేశించి ఫోన్లను అపహరించాడు. ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు మోచిగల్లికి చెందిన బియ్యాల లక్ష్మణ్ను అరెస్ట్ చేసి, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
📲Get App