🔥 TRENDING Sajjan Jindal to Lay Foundation of Sec... કદોદરા‑પલસાણા નેશનલ હાઇવે‑48 પર ટ્રાફિ... West Bengal's New Investment Policy Pu... INDIA Bloc Calls for Disqualification... Bihar Government Reassigns Five IPS Of... Prashant Kishor ridicules Bihar CM's "...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

రెడ్డి గాండ్ల సంఘం నూతన కార్యవర్గం సమావేశం

✍️ Reporter: Burra Kirankumara 🗓 27 Oct 2026, 04:58 PM 👁 57
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
భూపాలపల్లి: ఈరోజు రెడ్డి గాండ్ల సంఘం నూతన కార్యవర్గం మరియు కుల పెద్దలు రెడ్డి కరుణాకర్ గారి ఆధ్వర్యంలో భూపాలపల్లి MLA క్యాంపు కార్యాలయంలో సమావేశమయ్యారు. గౌ. శ్రీ గండ్ర సత్యనారాయణ రావు MLA గారు మరియు అయిత ప్రకాష్ రెడ్డి, ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మెన్ గారి మర్యాదపూర్వక కలయిక జరిగింది.

కార్యక్రమంలో సంఘం బాధ్యులు, ఉపాధ్యక్షులు వెన్నపురెడ్డి మహేష్ రెడ్డి, ఎనగంటి శంకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కామిడి సుధాకర్ రెడ్డి, కోశాధికారి చల్ల తిరుపతి రెడ్డి, గౌరవ అధ్యక్షులు గద్దె పోచిరెడ్డి, ముఖ్య సలహాదారులు బండo పద్మారెడ్డి, కుంభం శ్రీనివాస్ రెడ్డి, చల్ల శ్రీనివాస్ రెడ్డి, ప్రచార కార్యదర్శి పోటు సత్యనారాణ రెడ్డి, ఎనగంటి మల్లారెడ్డి, చల్ల రవీందర్ రెడ్డి, బొమ్మన శ్రీనివాస్ రెడ్డి, అయిత వీరారెడ్డి, ఎనగంటి అశోక్ రెడ్డి, చీర్ల జగన్ రెడ్డి, ములకల్ల లక్ష్మారెడ్డి, సింగిరెడ్డి రాజిరెడ్డి, నాగుల రాజిరెడ్డి పాల్గొన్నారు.
📲Get App