🔥 TRENDING झारखंड में 28‑29 अक्टूबर को भारी बारिश... डुमरा पुलिस ने 24घंटे के अंदर चोरी कि... अमेठी जनपद के संग्रामपुर थाना क्षेत्र... दारू के बेलासोती पुलिया पर पिकअप दुर्घ... उत्तरी प्रदेश के मऊ में पीएम मोदी की त... Lupin Receives Single USFDA Observatio...
25 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్: నామినేటెడ్ పదవి ఎవరికి?

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 25 Oct 2026, 11:04 AM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నామినేటెడ్ పదవులపై ఆసక్తి నెలకొంది. నిర్మల్ కు చెందిన కూచాడి శ్రీహరిరావు, ఆదిలాబాద్ కు చెందిన కంది శ్రీనివాస్డ్డికి పదవులు దక్కుతాయా? అనే చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది. ఇప్పటివరకు స్పష్టత లేకపోవడంతో నాయకులు, కార్య కర్తలు ఎదురుచూస్తున్నారు. పార్టీ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? జిల్లాకు పదవుల్లో ప్రాధాన్యత లభిస్తుందా? అన్నది వేచి చూడాలి.
📲Get App