🔥 TRENDING West Bengal's New Investment Policy Pu... INDIA Bloc Calls for Disqualification... Bihar Government Reassigns Five IPS Of... Prashant Kishor ridicules Bihar CM's "... સુરત જિલ્લા પંચાયત પ્રમુખ સમીરભાઈ મોદી... સુરતના પલસાણા તાલુકાના વરેલી ગામની એશ્...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

_*ఎమ్మిగనూరులో కూటమి విజయమే లక్ష్యంగా

✍️ Reporter: BOYA RAJU 🗓 25 Oct 2026, 05:56 PM 👁 56
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాం. ప్రచారంలో భాగంగా 13, 16వ వార్డుల్లో చైర్‌పర్సన్ అభ్యర్థి మాచాని సునీత గారు, కౌన్సిలర్ అభ్యర్థులతో కలిసి ప్రజలను కలుసుకుని, స్థానిక పరిస్థితులపై చర్చించడం జరిగింది. ప్రజల ఆకాంక్షలకు ప్రాధాన్యమిస్తూ, ఎమ్మిగనూరును మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు సమన్వయంతో ముందుకు సాగుతున్నాం.*_

#DrBVJayaNageswaraReddy #Yemmiganur
📲Get App