🔥 TRENDING Bangladesh Garment Workers and Owners... RCB’s Duffy says he has no answer to V... IMD forecasts heavy rain across coasta... Groundwater Levels Drop Across 554 Man... Odisha to Add 290 EV Charging Stations... Odisha to Relocate Landslide‑Prone Hil...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్: రిమ్స్ లో గర్భిణి మృతి.. కారణం ఇదే..!

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 25 Oct 2026, 10:38 AM 👁 51
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ADB రిమ్స్ లో గర్భిణితో పాటు కడుపులోని కవలలు చనిపోయిన విషయం తెలిసిందే.

కుటుంబీకుల ప్రకారం.. శుక్రవారం అర్ధరాత్రి సునీత ఆరోగ్యం క్షీణించిందని, వైద్యులకు తెలిపినా.. వారు స్పందించలేదని ఆరోపించారు. వైద్యులు మాట్లాడుతూ.. 32 వారాల గర్భంతో చేరిన సునీత గుండె ఎడమ జఠరిక పనితీరులో లోపం, పల్మనరీ ఎంబోలిజంతో మృతిచెందినట్లు రిమ్స్ డైరెక్టర్ తెలిపారు. ఈ లక్షణాలను ముందుగా గుర్తించడం సాధ్యం కాదని వెల్లడించారు.
📲Get App