🔥 TRENDING शारदीय नवरात्र और दुर्गा पूजा को लेकर... દ્વારકામાં અનંત અંબાણીની પ્રેરણાથી 4,0... વિરમગામના ઐતિહાસિક ગંગાસર તળાવમાંથી વન... સુરતમાં તિરૂપતિ સોસાયટીમાં નવરાત્રીની... ચંદનગઢમાં નવરાત્રી મહોત્સવ: માં ખોડલના... 106 Uttarakhand Youths Land Overseas J...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఇంటి పెరట్లో గంజాయి సాగు.. వ్యక్తి అరెస్ట్!

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 09 Oct 2026, 10:32 PM 👁 23
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

గంజాయి సమాచారానికి నగదు బహుమతి! గంజాయి సాగు, అక్రమ రవాణాపై సమాచారం అందించిన వారికి ఒక్కో మొక్కకు ₹50 చొప్పున నగదు బహుమతి అందజేస్తామని పోలీసులు తెలిపారు. 📱 వాట్సాప్ నంబర్: 8712659973 ఈ నంబర్‌ను జిల్లా ఎస్పీ స్వయంగా నిర్వహిస్తున్నారని, సమాచారం అందించిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని పోలీసులు పేర్కొన్నారు.

సిరికొండ: ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం వాయ్‌పేట్ గ్రామంలో ఇంటి వెనుక పెరట్లో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న చాహకాత రాము (62)ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సుమారు రూ.1.80 లక్షల విలువైన 18 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.గంజాయి సాగు చేస్తే కఠిన చర్యలు: ఇచ్చోడ సీఐ సీహెచ్. రమేష్ హెచ్చరించారు. గంజాయి సాగు చేసినా, విక్రయించినా, సేవించినా చట్టప్రకారం చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
📲Get App