🔥 TRENDING Delhi ke Jantar Mantar par log protest... Goa CM Urges Collective Effort to Erad... Cuncolim Residents Demand NIT Jobs, Th... Goa Marks 500 Years of Foral, Reflecti... Speaker Om Birla Calls on Youth to Fol... RSS Chief Bhagwat Emphasizes India's D...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

తణుకు మున్సిపల్ ఎన్నికలకు మార్గం సుగమం.

✍️ Reporter: Mantha Bhanuprakash 🗓 02 Oct 2026, 09:00 AM 👁 18
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
తణుకు మున్సిపల్ ఎన్నికలకు మార్గం సుగమం.అయ్యింది. 2021 జూన్ 9 న తీసుకువచ్చిన ఏపీ మున్సిపాలిటీ విలీనం చట్టాన్నీ సవాలు చేస్తూ అప్పట్లో దాఖలు అయిన పిటిషన్లు కోర్ట్ కొట్టివేసిన విషయం తెలిసిందే. దీంతో రెండో దశలో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. మరోవైపు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఆశవాహులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రాజకీయ చర్చ జోరుగా సాగుతుంది.
📲Get App