🔥 TRENDING भाजपा के प्रदेश अध्यक्ष का नौबतपुर लख... સંતરામપુર તાલુકાના બેનદા ગામે ગ્રામસભા... मुजफ्फरपुर में मनीष महाराज के भाई की श... शास्त्रार्थ एवं ज्ञान चर्चा Sahher Bambba’s Long Road Back: A Pers... Sangeetha Sornalingam Watches Son Jaso...
02 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

సర్పంచ్ నర్వటే ఈశ్వర్ ఆధ్వర్యంలో గ్రామసభ మహాత్మ గాంధీ జయంతి వేడుకలు

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 02 Oct 2026, 04:00 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఇచ్చోడ: గాంధీజీ చేసిన సేవలు చిరస్మరణీయం

దాబా(బి) గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం వి బి జి రామ్ జి గ్రామసభ నిర్వహించారు గ్రామంలోని పలు అభివృద్ధి మరియు ఉపాధి హామీ వంటి పథకాలపై చర్చించారు అనంతరం గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

సర్పంచ్ నర్వటే ఈశ్వర్ గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రతి ఒక్కరూ గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గంలో నడుస్తూ ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని కోరారు.

కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి స్రవంతి, మాజీ సర్పంచ్ రామారావు, గ్రామస్థులు పాల్గొన్నారు.
📲Get App