🔥 ट्रेंडिंग गांधी जयंती पर गौशाला में स्वच्छता अभि... અરવલ્લી એલસીબી પોલીસે પોશડોડા ભરેલી કા... કબડી સ્પર્ધામાં ભાયાવદર ની ટીમ નો ભવ્ય... पटना जिला के सभी थाना में चाइल्ड हेल्प... Dharana pradashan cho ka અમદાવાદમાં રસ્તા પર ફરતા ગૌવંશને બચાવવ...
02 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
తణుకులో రేపు విద్యుత్ సరఫరా నిలిపివెత.

తణుకులో రేపు విద్యుత్ సరఫరా నిలిపివెత.

✍️ रिपोर्टर: Mantha Bhanuprakash 🗓 02 अक्टू. 2026, 05:50 PM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
పట్టణ పరిధిలో విద్యుత్ లైన్ల మారమ్మత్తుల నిమిత్తం శనివారం ఉదయం 8గంటలనుంచి మధ్యాహ్ననం 1గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనట్లు డే ఈ నర్సింహా మూర్తి తెలిపారు. కొమ్మయిచెరువు గట్టు, మున్సిపల్ ఆఫీస్ రోడ్డు, సజ్జపురం, రామకృష్ణమఠం, మున్సిపల్ పార్కు, తాళ్లపూంత, ట్రాసటు ఆసుపత్రి, ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోతుందన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.
📲Get App