🔥 ट्रेंडिंग ગુજરાત ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડની ઉચ્ચ... દાંતીસણા ગામે આંગણ મિલન કાર્યક્રમ યોજ... ममता बनर्जी ने बंगाल में बीजेपी पर बड़... गण्डक नदी ने रिकॉर्ड स्तर पर पहुंचकर ब... नितीश युग के वरिष्ठ अधिकारी ने बिहार C... नेपाल में लगातार बारिश से उत्तर बिहार...
30 सित. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

లోపాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలి: ఆనంద్

✍️ रिपोर्टर: M.SHIVA KUMAR 🗓 30 सित. 2026, 04:54 PM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆహార భద్రత చట్టం కింద సక్రమంగా ఆహారం లేదా భోజనం అందకపోతే ప్రశ్నించే, నష్టపరిహారం అడిగే హక్కు పౌరులకు ఉందని ఫుడ్ కమిషన్ సభ్యులు ఆనంద్ అన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవడమే కాకుండా 125 శాతం నష్టపరిహారం పొందే అవకాశం ఉందని తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో హాస్టల్ను తనిఖీ చేసిన సమయంలో లోపాలను గుర్తించామన్నారు. లోపాలపై సమగ్ర విచారణ జరిపి 15 రోజుల్లో నివేదిక సమర్పించాలని కలెక్టర్ను ఆదేశించినట్లు చెప్పారు.
📲Get App