🔥 TRENDING ગુજરાત ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડની ઉચ્ચ... દાંતીસણા ગામે આંગણ મિલન કાર્યક્રમ યોજ... Mamata Banerjee Accuses BJP of Instill... Gandak River Hits Record High, Breache... Senior Nitish-era officer departs Biha... Continuous Rainfall in Nepal Triggers...
30 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్: మాజీ సైనికుల ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 30 Sep 2026, 04:58 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆదిలాబాద్లోని ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయంలో బుధవారం శ్రమదానం కార్యక్రమం నిర్వహించారు. మాజీ సైనికులు కార్యాలయ ఆవరణలోని పిచ్చి మొక్కలను, చెత్తాచెదారాన్ని తొలగించారు. అనంతరం స్వచ్ఛభారత్ అభియాన్ ప్రతిజ్ఞ చేశారు. పరిసరాల పరిశుభ్రత పై ప్రజల్లో అవగాహన కల్పించారు. మాజీ సైనిక సంక్షేమ అధ్యక్షుడు శంకర్ దాస్, దేవన్న, కిష్టయ్య, ఫహీం, కిషోర్, మనోహర్ ఉన్నారు.
📲Get App