🔥 TRENDING Up police constable राकेश टिकैत ने ललितपुर में किसानों की... தமிழ்நாட்டில் இன்று 5 மாவட்டங்களில் கன... गुना: चार शातिर बाइक चोर गिरफ्तार, 24... श्री राम यात्रा कंपनी गिरधरपुरा कोटा द... મેગા સ્વછતા અભિયાન
28 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్: జైలు సందర్శించిన న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 28 Sep 2026, 01:40 PM 👁 12
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
జిల్లా కేంద్రంలోని జైలును జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి హుస్సేన్ సోమవారం సందర్శించారు.

ఈ సందర్భంగా ఖైదీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలు ఉంటే న్యాయ సేవాధికార సంస్థ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఆయన వెంట డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ అర్గుల అశోక్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ తిలోత్తమ, జైలు సూపరింటెండెంట్ గోపిరెడ్డి తదితరులు ఉన్నారు
📲Get App