🔥 TRENDING New Builang residents stage protest ou... Mizoram CM Lalduhoma Reviews Teacher V... Assam Regiment Soldier Killed in Road‑... Punjab shooters clinch bronze at Asian... Bihar Police Officer Kills Sister with... Junior Doctors Stage Protest in Chhatt...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

పసికందుల మరణాలు బాధాకరం: కవిత

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 23 Sep 2026, 01:00 PM 👁 13
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్: రిమ్స్‌లో పసికందుల మరణాలపై టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మరణాలు భగవంతుడి తప్పిదం లేదా ప్రకృతి కోపం వల్ల జరిగినవి కావని, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని ఆమె ఆరోపించారు.
గతంలోనూ ఇదే ఆసుపత్రిలో వందలాది మంది చిన్నారులు మృతిచెందారని కవిత పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైన సిబ్బంది, వైద్య సదుపాయాలు, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె కోరారు.
📲Get App