🔥 TRENDING રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોરે Tom Cruise signs on to sci‑fi film ‘Di... मुख्यमंत्री डॉ. प्रमोद सावंत ने टीम टे... અમદાવાદ: મણિનગર ખાતે શિવશક્તિ યુવક મંડ... બોટાદ: રાણપુરના મહંમદનગર-નાગનેશ માર્ગ... FDA orders cold storage for beef, perm...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

రిమ్స్ ఘటన ప్రభుత్వ నిర్లక్ష్యమే: కవిత

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 23 Sep 2026, 12:55 PM 👁 12
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్: రిమ్స్‌లో సిబ్బంది, నిర్వహణ లోపాల కారణంగానే ప్రమాదం చోటుచేసుకుందని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఆసుపత్రిలో సరిపడా డాక్టర్లు, నర్సులు అందుబాటులో లేరని, ఏసీ మెకానిక్ కూడా లేరని పేర్కొన్నారు.
ఆసుపత్రి నిర్వహణకు అవసరమైన బడ్జెట్‌ను ప్రభుత్వం కేటాయించలేదని కవిత విమర్శించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటానని ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి.. పసికందులు మృతిచెందిన ఘటనపై బాధితులను పరామర్శించేందుకు వచ్చే తీరిక లేదా? అని ప్రశ్నించారు.
📲Get App