రిమ్స్ ఘటనపై డీఐజీ పరిశీలన
రిమ్స్ ఆసుపత్రిలో జరిగిన ఏసీ పేలుడు ఘటనను బాసర జోన్ డీఐజీ భాస్కరన్, ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి పరిశీలించారు. ఘటన సమయంలో 27 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారని, రెండు రోజుల్లో ఐదుగురు చిన్నారులు మృతి చెందడం బాధాకరమని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఘటనకు కారణమైన పరిస్థితులను పరిశీలించి, సహాయక చర్యల్లో వేగంగా స్పందించిన పోలీసు, ఆసుపత్రి సిబ్బందిని అభినందించారు.