🔥 ट्रेंडिंग नवादा जिले के सिरदला में धारा 163 लागू... दिल्ली: नजफगढ़-नांगलोई रोड पर डीटीसी ब... नारकोटिक्स विरोधी प्रयासों के लिए तेलं... तेलंगाना में आज 22 सितंबर 2026 को चांद... IMD अपडेट: डिप्रेशन 'अर्नब' हुआ तीव्र,... ओडिशा एच एंड यूडी विभाग ने हीटवेव और ब...
23 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

సిరికొండ: మండల కేంద్రంలోని యువ చైతన్య గణేష్ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ ఆటల పోటీల్లో విజేతలైన చిన్నారులకు బహుమతులు ప్రదానం చేశారు

✍️ रिपोर्टर: M.SHIVA KUMAR 🗓 22 सित. 2026, 11:20 PM 👁 15
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
సర్పంచ్ బొడ్డు దత్తాత్రి, గ్రామస్తులు కలిసి చిన్నారులకు బహుమతులు అందజేశారు.
అనంతరం గణపతి లడ్డూ వేలం పాట నిర్వహించగా సునీల్ పాటిల్ రూ.23 వేలతో లడ్డూ ప్రసాదాన్ని దక్కించుకున్నారు. అంతకుముందు గణేష్ మండలి నిర్వాహకుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామస్తులు, మహిళలు, యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన మండలి నిర్వాహకులను గ్రామస్తులు అభినందించారు.
📲Get App