🔥 TRENDING સંદીપ ધાનાણી દ્વારા યુવક પર 5 ગરમ ચાની... मनोहर थाना नगर पालिका के प्रथम अध्यक्ष... Actress Tamannaah Bhatia Praises Vvaan... Vijay Serves Students at Breakfast Sch... Tamil Nadu CM Vijay Serves Pongal, Eat... Comedian Cancels Three Shows After Thr...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

రహదారి గుంతల మయంగా మారడంతో విద్యార్థుల ఆందోళన

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 22 Sep 2026, 02:05 PM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
సిర్పూర్ నియోజకవర్గం పెంచికల్పేట్ నుంచి బెజ్జూర్ వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా గుంతలమయంగా మారడంతో ఆటోలు, బస్సుల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. పాఠశాలకు వెళ్లే విద్యార్థులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో విసిగిపోయిన చిన్నారులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. స్థానిక BJP MLA పాల్వాయి హరీశాబాబుకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. రోడ్డును బాగు చేయాలని డిమాండ్ చేశారు.
📲Get App