ఆరోగ్య శాఖ మంత్రిపై కవిత ఆగ్రహం
यहाँ देखें:
▶️ YouTube
ఆదిలాబాద్: రిమ్స్‌లో చిన్నారుల మృతి ఘటనపై టీఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్లు, సిబ్బంది నిర్లక్ష్యంతో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వ్యవహరించిన తీరు మరింత బాధ కలిగించిందని ఆమె అన్నారు.
మంత్రి వస్తున్నారని తెలిసి బాధిత కుటుంబాలకు ఏదైనా సాయం ప్రకటిస్తారని ఆశించామని, అయితే బాధితులకు సాయం చేస్తామని కనీస హామీ కూడా ఇవ్వలేదని కవిత విమర్శించారు. ఘటనలో బాధిత కుటుంబాలకు టీఆర్ఎస్ పార్టీ తరఫున తక్షణ సాయంగా రూ.50 వేల చొప్పున అందజేస్తామని ఆమె ప్రకటించారు.