🔥 ट्रेंडिंग नारकोटिक्स विरोधी प्रयासों के लिए तेलं... तेलंगाना में आज 22 सितंबर 2026 को चांद... IMD अपडेट: डिप्रेशन 'अर्नब' हुआ तीव्र,... ओडिशा एच एंड यूडी विभाग ने हीटवेव और ब... कानक न्यूज ने 22 सितंबर 2026 को 7 बजे... मेडिकल छात्रा
23 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఇచ్చోడలో ఘనంగా సామూహిక కుంకుమార్చన

✍️ रिपोर्टर: M.SHIVA KUMAR 🗓 22 सित. 2026, 11:00 PM 👁 14
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ఈ పూజా కార్యక్రమానికి అధిక సంఖ్యలో మహిళలు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయకుడికి కుంకుమార్చన చేసి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.

అనంతరం గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ప్రతి ఏటా గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రత్యేక పూజలు, సామూహిక కుంకుమార్చన నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. 11 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం గణనాథుడి నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.
📲Get App