🔥 ट्रेंडिंग સંદીપ ધાનાણી દ્વારા યુવક પર 5 ગરમ ચાની... मनोहर थाना नगर पालिका के प्रथम अध्यक्ष... अभिनेत्री तामन्नाह भाटिया ने 'व्वान' म... विजय ने नाश्ता योजना के शुभारंभ पर छात... तामिलनाडु के मुख्यमंत्री विजय ने पोंगल... राहुल गांधी कार्यक्रम के बाद धमकियों क...
22 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్: ప్రమాదం సంభవించిన కూడా జిల్లా ఎంపీ ఎమ్మెల్యేలు స్పందించరు మాజీ మంత్రి జోగు రామన్న.

✍️ रिपोर्टर: M.SHIVA KUMAR 🗓 22 सित. 2026, 01:26 PM 👁 40
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్: రిమ్స్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై మాజీ మంత్రి జోగు రామన్న తీవ్రంగా స్పందించారు. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే కనీసం ఆసుపత్రి వైపు చూడలేదని ఆయన ఆరోపించారు.
రిమ్స్ అభివృద్ధి, సలహా కమిటీ సమీక్ష సమావేశాలు గతంలోనూ నిర్వహించిన దాఖలాలు లేవన్నారు. ఇన్‌చార్జ్ మంత్రి కూడా పట్టించుకోవడం లేదని విమర్శించారు. సరైన పర్యవేక్షణ లేకపోవడం, నిధుల కొరత కారణంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు.
రిమ్స్‌లో భద్రతా ప్రమాణాలను పటిష్టం చేసి, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని జోగు రామన్న డిమాండ్ చేశారు.
📲Get App