🔥 TRENDING Former J&K IAS Officer Appointed Deput... Eight Arrested in Amritsar Illegal Wea... Ayush Intern Doctors Protest in Bhopal... ऑपरेशन यात्री सुरक्षा के तहत आर पी एफ... Kannada film "Partner" starring Krishn... कटिहार में रौशना और रौतारा थानों के था...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ప్రభుత్వంపై ఎమ్మెల్యే అనిల్ జాధవ్ ఆగ్రహం

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 22 Sep 2026, 04:40 PM 👁 11
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
SNCU వార్డులో జరిగిన ఘటనలో పలువురు చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురికాగా, ముగ్గురు శిశువులు మృతి చెందడం బాధాకరమన్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి ప్రమాదానికి గల కారణాలను వెలికితీయాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని, చికిత్స పొందుతున్న చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే అనిల్ జాధవ్ కోరారు.
📲Get App