🔥 ट्रेंडिंग ગુજરાતમાં 70 લાખ ડોનેશનથી ગુજ્જુ લવ ગુ... Shafali Verma blasts 100 off 49 balls... Rashmika Mandanna Teases Upcoming Acti... साक्षी चोपड़ा ने पारिवारिक विरासत से द... हनुमान अंश की फिल्म निर्माण में बजट की... शिबा चढ़ा ने फ़िल्मों में 'दर्दभरी माँ...
21 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

జ్ఞానాపురం లో దళం పండుగ జరుపుకోవడం జరిగింది

✍️ रिपोर्टर: Nagalaxmi 🗓 21 सित. 2026, 08:30 AM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

జ్ఞానాపురం లో దళం పండుగ

V. Marelama Cungress Voice Presidet: జ్ఞానాపూర్ మరియ దళం పండగ జరుపుకోవడం జరిగింది 16 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని 17వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న మరియదళ పండగ జరుపుకోవడం జరిగింది
[9/21, 7:31 AM] V. Marelama Cungress Voice Presidet: సంగా లీడర్లు పి.జెసింతమ్మ వి.మరీలు జీ.స్వర్ణ పి. స్లీవ్ అమ్మ పి.సారమ్మ Ch.ప్రశాంత్ ఫాదర్ సిస్టర్.రేటా గారు గ్రామ ప్రజలు అందరూ కలిసి జరుపుకోవడం జరిగింది
[9/21, 7:57 AM] V. Marelama Cungress Voice Presidet: గుడిలో పోచంపల్లి డివిజన్ సైరబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గుండ్లపు చప్పల్ డివిజన్ పరిధిలోని జ్ఞాన పూర్ విలేజ్ లో నిష్కలంక మాత చర్చిలో ఫాదర్ ప్రశాంత్ గారు సిస్టర్ రీటా గారు మరియదళం లీడర్స్ పి జెసింతమ్మ విమరీలు పీ. స్లేవ మేరి జి. స్వర్ణ పాంశెట్టి సారమ్మ గ్రామ ప్రజలు అందరూ కలిసి పండుగ జరుపుకోవడం జరిగింది
📲Get App