🔥 TRENDING રાપરના નાની રવના ખૂન કેસ: 2 મિત્રોને 7... રાપરના નાની રવના ખૂન કેસ: 2 મિત્રોને 7... 17 सितंबर को माराठवाडा मुक्ति संग्राम... প্রধানমন্ত্রীর জন্মদিন উপলক্ষে তারকে... અંકલેશ્વરના મમતા ચિલ્ડ્રન હોસ્પિટલમાં... కనిగిరిలో వినాయక నిమజ్జనం వేడుక
17 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

*🔊తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు – ఓటర్ల జాబితా షెడ్యూల్*

✍️ Reporter: THELLA GOPI 🗓 17 Sep 2026, 09:18 PM 👁 5
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
*2027 మార్చిలో ఖాళీ కానున్న మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ , వరంగల్–ఖమ్మం–నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు కొత్త ఓటర్ల జాబితా సిద్ధం చేయనున్నారు.*
*✳️సెప్టెంబర్ 28:* ప్రజా నోటీసు
*✳️అక్టోబర్ 15:* తొలి పునఃప్రచురణ
*✳️అక్టోబర్ 25:* రెండో పునఃప్రచురణ
*✳️నవంబర్ 6:* ఫారం-18 దరఖాస్తులకు చివరి తేదీ
*✳️నవంబర్ 25:* ముసాయిదా ఓటర్ల జాబితా
*✳️నవంబర్ 25 – డిసెంబర్ 10:* క్లెయిమ్‌లు, అభ్యంతరాలు
*✳️డిసెంబర్ 25:* క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కారం
*✳️డిసెంబర్ 30:* తుది ఓటర్ల జాబితా
*ముఖ్య గమనిక:*
ప్రస్తుత జాబితాలో పేరు ఉన్న గ్రాడ్యుయేట్లు కూడా కొత్త ఫారం-18లో మళ్లీ దరఖాస్తు చేయాలి.
అవసరమైన ధ్రువపత్రాల ధృవీకరించిన కాపీలు సమర్పించాలి.
ఆన్‌లైన్‌లో CEO తెలంగాణ వెబ్‌సైట్ ద్వారా లేదా సంబంధిత ఎన్నికల అధికారుల వద్ద ఫారం-18తో అవసరమైన ధృవపత్రాలను సమర్పించవచ్చు.
📲Get App