🔥 TRENDING राजस्थान में नगर निकाय चुनाव में तीसरे... વાગરાના પહાજ ગામમાં મર્ડર કેસમાં આરોપી... ગુજરાતમાં 18 જિલ્લાઓમાં મધ્યમ વરસાદની... Telangana Congress appoints new state... Indian Navy Chief Receives Traditional... 8 Arrested in Telangana After Class 10...
14 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Religion

కొత్తవలసలో ఆకట్టుకుంటున్న ఇరుముడి వినాయక

✍️ Reporter: Phanikumar 🗓 14 Sep 2026, 07:06 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

కొత్తవలస లో ఆకట్టుకుంటున్న శబరిమల సెట్టింగ్

కొత్తవలసలో గణనాథుని చతుర్దశి పండుగ సందర్భంగా మండలంలోని తుమ్మకాపల్లి ఫైర్‌ కేంద్రం సమీపంలో ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి సన్నిధానం గణేష్‌ సెట్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. గత 50 ఏళ్లుగా గణేష్‌ యూత్‌ ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 18 మెట్లు ఎక్కలేని అయ్యప్ప భక్తుల కోసం ఈ ఏడాది సన్నిధానం సెట్‌ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
📲Get App