🔥 TRENDING तीन दिनों से लापता बच्चा, देखे तो तुरं... ఆదోని మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సా... US Midterm Weather Alert: Thunderstorm... IMD warns of heavy rain and storms as... Netflix Announces Start of 'The Royals... AR Rahman Calls Hans Zimmer Collaborat...
04 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదోని మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన శ్రీమతి స్వప్న నాయకర్ గారికి N మల్లప్ప గారికి.. హృదయపూర్వక అభినందనలు!.. తెలుపుతూ. హాల్వి గ్రామం. సొంత ఊరిలో అయినటువంటి.. ప్రజలు కూటమి నాయకులు. కౌతాళం మండల్ నాయకులు...

✍️ Reporter: KUMMARI THAYANNA 🗓 04 Nov 2026, 05:22 AM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
బాణాసంచీలతో అంగరంగ వైభోగంతో సంబరాలు చేసుకున్నారు.. జనసేన నాయకులు అలాగే గ్రామ ప్రజలు కూటమి నాయకులు.. హాల్వి గ్రామం లో.. వల్లూరు. గుడికంబలి చూడి. పాదాలకుంట. సులేకేరి బంటకుంట కౌతాళం. ఎరిగేయి. నదిచాగీ .. అన్ని అన్ని చుట్టుముట్టు గ్రామాలు జనసేన కార్యకర్తలు అంగరంగ వైభవంతో సంబరాన్ని చేసుకున్నారు N మల్లప్పన్నగారి ధైర్య సహాలతో ఇలాగే ముందుకు వెళ్లాలని జనసేన కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు

ఏపీ నీడ్స్24 న్యూస్:(కౌతాళం ప్రతినిధి)

ప్రతి రాజకీయ ప్రయాణంలో ఒడిదుడుకులు సహజం. 2019లో, మల్లప్ప గారు జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి, అప్పటి రాజకీయ పరిస్థితుల కారణంగా ఓటమిని చూశారు. 2024లో, విజయానికి చేరువైనప్పటికీ, ఆ ఎమ్మెల్యే సీటు బీజేపీ వశమైంది. మున్సిపల్ ఎన్నికలలో కూడా ఆయనకు అవకాశం లభించలేదు.

అయినప్పటికీ, ఆశను గానీ, సంకల్పాన్ని గానీ కోల్పోకుండా, ఆయన దృఢంగా నిలబడి, ప్రజలపై నమ్మకం ఉంచి, తన సతీమణి శ్రీమతి స్వప్న నాయకర్ గారిని స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దింపారు. ఇది ఒక అద్భుతమైన విజయానికి సాధించింది...

ఎన్నో రాజకీయ సవాళ్లను ఎదుర్కొన్న తర్వాత, శ్రీమతి స్వప్న నాయకర్ గారు ఆదోని మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికవడం నిజంగా ప్రశంసనీయం.

సంకల్పాన్ని వదులుకోకపోతే, విజయం చివరికి వరిస్తుందని ఈ ప్రయాణం నిరూపిస్తుంది.

ఆదోని.ని అభివృద్ధి చేయడంలోనూ, అక్కడి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలోనూ మీరిద్దరూ గొప్ప విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను.

ప్రజల నమ్మకమే అతిపెద్ద బలం, మరియు ప్రజల సత్యసంధతయే సర్వశక్తి..
📲Get App