🔥 TRENDING ABVP protests security arrangements at... ABVP rallies at JNU demanding tighter... Transgender man, 50, drowns while bath... ಕೆ.ಬೇವಿನಹಳ್ಳಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ಸಾಂಪ್ರದಾಯಿಕ ಗ... હિંમતનગર નજીક હોટલમાં જમવા બાબતે ગ્રાહ... ఆదిలాబాద్ రాధా కృష్ణ రూపంలో దర్శనమిస్త...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

రిమ్స్‌ను సందర్శించిన DLSA కార్యదర్శి

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 22 Sep 2026, 10:38 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఘటనపై ఆరా తీసేందుకు రిమ్స్‌లోని చిన్నపిల్లల వార్డును పరిశీలించారు.
ఈ సందర్భంగా వార్డులోని పరిస్థితులను పరిశీలించిన ఆయన.. సోమవారం రాత్రి జరిగిన ఘటనకు సంబంధించిన వివరాలను ఆసుపత్రి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఘటనకు దారితీసిన పరిస్థితులు, ఆ సమయంలో ఆసుపత్రిలో ఉన్న పరిస్థితులపై సిబ్బందితో మాట్లాడి వివరాలు సేకరించారు.
రిమ్స్‌లో జరిగిన ఘటన బాధాకరమని హుస్సేన్ పేర్కొన్నారు. ఘటనకు సంబంధించిన వాస్తవ పరిస్థితులను తెలుసుకునే క్రమంలో ఆసుపత్రిని సందర్శించినట్లు తెలిపారు. చిన్నపిల్లల వార్డులో అందుతున్న సేవలు, అక్కడి పరిస్థితులను కూడా పరిశీలించారు.
కార్యదర్శి వెంట గంగారాం, అశోక్, చంద్రకాంత్ చౌదరి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా రిమ్స్ సిబ్బంది ఘటనకు సంబంధించిన వివరాలను ఆయనకు వివరించారు.
📲Get App