🔥 TRENDING સાબરકાંઠા-: વડાલી શહેર મહિલા કોંગ્રેસ... બોટાડ ના ગઢડા મા બોટ પલ્ટી કોય જાનહાની... બનાસકાંઠા હાઈવે પર અંબાજી પદયાત્રા માટ... હિંમતનગર નજીક ગરનાળામાં પડી જતા બે યુવ... मुख्यमंत्री देवेंद्र फडणवीस यांचा निलं... ધારીમાં મેઘરાજાની લાંબા વિરામ બાદ પધરા...
23 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఇంటర్ ప్రవేశాలకు చివరి అవకాశం : ఆదిలాబాద్ DIEO

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 23 Sep 2026, 02:32 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
జిల్లాలో ఇంటర్మీడియట్ ప్రవేశాలకు చివరి అవకాశం కల్పించినట్లు DIEO జాదవ్ గణేశ్ కుమార్ తెలిపారు. సెప్టెంబర్ 24 నుంచి 26 వరకు మూడు రోజులపాటు టీజీబీఐకి అనుబంధంగా ఉన్న జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ ఎన్రోల్మెంట్కు అవకాశం ఉంటుందన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. టీజీబీఐ గుర్తింపు ఉన్న కళాశాలల్లోనే ప్రవేశాలు పొందాలని తెలిపారు.
📲Get App