🔥 TRENDING Brand Sells Carry Bag for Rs 10, Himac... Himachal CM declares zero tolerance fo... Woman and Boyfriend Nabbed After ₹41.7... Rajasthan Resident Arrested for AI Dee... Rain Likely in Rohtak Today, Weather T... 10 get death in 2013 Maoist attack tha...
17 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

కోదాడ CC రెడ్డి కాన్వెంట్ లో ఈ నెల 19 న నిర్వహించనున్న మెగా జాబ్ మేళా

✍️ Reporter: THELLA GOPI 🗓 16 Sep 2026, 11:58 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
కోదాడ CC రెడ్డి కాన్వెంట్ లో ఈ నెల 19 న నిర్వహించనున్న మెగా జాబ్ మేళా ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులు , ఏజెన్సీస్, ప్రజా ప్రతినిధులతోనిర్వహించిన సన్నాహాక సమావేశం లో *కోదాడ ఎమ్మెల్యే* *పద్మావతి రెడ్డి* గారితో కలసి పాల్గొని దిశా నిర్దేశం చేసిన *మంత్రి* *ఉత్తమ్ కుమార్ రెడ్డి* గారు. ఈ సమావేశం లో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ గారు, ఎస్పీ నర్సింహగారు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా జాబ్ మేళా పోస్టర్ ను ఆవిష్కరించారు.
📲Get App