🔥 TRENDING વિસાવદર-ધારી વચ્ચે આવેલી વીરભૂમિ જમીન... ફરી વિર તસ્કરો ત્રાટકયા રાજકોટ જિલ્લા... नौबतपुर नगर पंचायतके कि कुर्सी फिर से... BJP MLA’s ‘Bring your mothers, sisters... Madhya Pradesh High Court Quashes One-... Madhya Pradesh Police Issue New Rules...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఇచ్చోడ గణేష్ నిమజ్జన వేడుకలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి A.S.P

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 22 Sep 2026, 05:16 PM 👁 16
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ఇచ్చోడ: గణేష్ నిమజ్జన వేడుకలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి సూచించారు.

ఇచ్చోడ: గణేష్ నిమజ్జన వేడుకలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి సూచించారు. ఇచ్చోడ పోలీస్ స్టేషన్‌లో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో ఆయన సమావేశమై నిమజ్జన ఏర్పాట్లపై చర్చించారు.
నిమజ్జనం సందర్భంగా పోలీసుల సూచనలు పాటిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా వేడుకలు నిర్వహించాలని కోరారు. ఏదైనా సమస్య తలెత్తితే వెంటనే పోలీసు అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్‌హెచ్‌వో ప్రవీణ్‌తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
📲Get App