🔥 TRENDING BRS leader and family to receive notic... Telangana Rights Panel Orders NIMS to... લાઠીમાં સોશિયલ મીડિયા પર મકાઈની જાહેરા... Gold Prices in Odisha on Oct 7, 2026:... Odisha BJP Defends State Election Comm... 7th Odisha Travel Bazaar Concludes, Bo...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ADB: అధిక ప్రయాణికులతో వెళ్తున్న ఆటోలు సీజ్

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 07 Oct 2026, 10:58 AM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ADBలో పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్న రెండు ఆటోలను వన్టేన్ పోలీసులు పట్టుకున్నారు. ఆటోల్లో నిబంధనలకు విరుద్ధంగా అధిక సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించుకుని వెళ్తుండగా పోలీసులు గుర్తించారు. డ్రైవర్లు సల్మాన్, తిప్పాని మహేష్పై కేసులు నమోదు చేసి ఆటోలను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ సునిల్కుమార్ తెలిపారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని రహదారి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
📲Get App