🔥 ट्रेंडिंग राजस्थान में गर्भवती किशोरी पर गैंग रे... ਸਿਆਸਤ 'ਚ ਆਉਣ ਦੀਆਂ ਚਰਚਾਵਾਂ 'ਤੇ ਪਰਵਿੰਦਰ... MLA चंद्रभान सिंह अकिया की पत्नी ने ना... ACME Solar ने राजस्थान में 17.91 MW बै... नालंदा के सनबीम स्कूल के 15 वर्षीय छात... देवास माता टेकरी की दान पेटियों में ला...
23 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

853 యూనిట్ల రక్తదానం.. ఆదిలాబాద్ పోలీసుల సేవాభావం!

✍️ रिपोर्टर: M.SHIVA KUMAR 🗓 23 अक्टू. 2026, 08:40 PM 👁 22
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

కార్యక్రమంలో ధాబాబి సర్పంచ్ నర్వటే ఈశ్వర్ మరియు గ్రామ యువకులు పాల్గొన్నారు

అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరం
ఆదిలాబాద్: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. ప్రజలు, యువత, మహిళలు, పోలీసు సిబ్బంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి మొత్తం 853 యూనిట్ల రక్తాన్ని దానం చేశారు.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ స్వయంగా రక్తదానం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారు. రక్తదానం చేసిన దాతలకు ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు.
విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రజలకు, పోలీసులకు మధ్య సత్సంబంధాలను మరింత బలోపేతం చేసింది. అత్యవసర సమయాల్లో రక్తం అవసరమైన రోగుల ప్రాణాలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పోలీసులు పిలుపునిచ్చారు.
మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో మెగా రక్తదాన శిబిరం విజయవంతమైంది.
📲Get App