🔥 TRENDING बौंसी के स्कूल में छह साल के मासूम को... गांव की जनता ने चुनी अपनी सरकार, घंटिय... ਨੌਜਵਾਨਾਂ ਨੂੰ ਕੀਤਾ ਖੇਡਾਂ ਵੱਲ ਪ੍ਰੇਰਿਤ । Janhvi Kapoor Still Numb from Cold Aft... Kosgi Faces Acute Water Crisis in Tela... Students Protest at Telangana’s New Me...
05 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

తణుకు నియోజకవర్గంలో 60 శాతానికి పైగా ఓటింగ్ శాతం

✍️ Reporter: Mantha Bhanuprakash 🗓 05 Nov 2026, 03:57 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో తణుకు నియోజకవర్గంలో సాయంత్రం 3 గంటల నాటికి ఓటింగ్ శాతం 60 శాతానికి పైగా నమోదైంది.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో తణుకు నియోజకవర్గంలో ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది. ఉదయం సమయంలో మందకొడిగా సాగిన పోలింగ్ ప్రక్రియకు మధ్యాహ్నం సమయానికి 30 శాతం కూడా దాటలేదు.

అయితే మధ్యాహ్నం నుంచి ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు చేరుకొని బారులు తీరారు. దీంతో పోలింగ్ ప్రక్రియకు కొత్త ఊపందుకుంది. సాయంత్రం 3 గంటల సమయానికి నియోజకవర్గవ్యాప్తంగా 60 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది.
📲Get App