🔥 TRENDING હિંમતનગર સિવિલ હોસ્પિટલ નજીક લાવારિસ હ... શહેરના મંદિરમાંથી દાનપેટી ચોરી: પોલીસે... ਸੀਨੀਅਰ ਅਕਾਲੀ ਆਗੂ ਡਾ. ਚੀਮਾ ਵੱਲੋਂ ਆਪ ਸਰਕ... एटा के दिनेश कुमार गुप्ता को 'संपादन प... હિંમતનગર સિવિલ હોસ્પિટલ નજીક લાવારિસ હ... સાબરકાંઠાના સીદાભાઈ ભરવાડ ગોળા ફેંકમાં...
04 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఆదిలాబాద్: ఈ నెల 6న జిల్లాలో మంత్రి జూపల్లి పర్యటన

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 04 Oct 2026, 04:48 PM 👁 10
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ నెల 6న జిల్లాలో పర్యటించనున్నారు. ఉట్నూర్ మండలం మత్తడిగూడలో ఇందిరమ్మ ఇళ్ల ప్రవేశం, వివిధ అభివృద్ధి పనులను పరిశీలించనున్నారు. గోండ్ రాజుల కోటను సందర్శించి, పర్యాటక అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. తర్వాత ఇంద్రవెల్లిలో మిస్ ఎర్త్ వాటర్ ఇండియా అవార్డు గ్రహీత విజేత ప్రీతి ముండేను సన్మానిస్తారు. అనంతరం రిమన్ను సందర్శించనున్నారు.
📲Get App