🔥 TRENDING जिलाधिकारी और पुलिस अधीक्षक ने झिंगहा... ସଡକ ଦୁର୍ଘଟଣା ରେ ଦୁଇ ମୃତ ଜଣେ ଗୁରୁତର ! జయశంకర్ భూపాలపల్లి లో 59వ జాతీయ గ్రంథా... ભોજવા વિસ્તારમાં વિકાસને નવી ગતિ, જનસુ... New Train Service Links Janakpur Dham... India-US Trade Deal Likely to Be Final...
14 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

జయశంకర్ భూపాలపల్లి లో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం

✍️ Reporter: Burra Kirankumara 🗓 14 Nov 2026, 07:21 PM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: జిల్లా కేంద్ర గ్రంధాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ఘనంగా ప్రారంభించబడ్డాయి. ఈ కార్యక్రమానికి గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ కోట రాజబాబు గారు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ శ్రీ బుర్ర కొమురయ్య గౌడ్, స్థానిక సి.ఐ శ్రీనివాస్, డి.సి.సి అధ్యక్షులు బట్టు శ్రీనివాస్ విచ్చేశారు. గ్రంథాలయ శాస్త్ర పితామహుడు డాక్టర్ యస్. ఆర్ రంగనాథన్ మరియు చాచా నెహ్రూ చిత్ర పటములకు పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలనమయ్యింది.

విద్యార్థులకు విజ్ఞాన గనులైన గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని, తల్లి తండ్రుల కలలను నెరవేర్చాలని డాక్టర్ రంగనాథన్ అభిప్రాయపడ్డారు. స్థానిక కౌన్సిలర్లు శ్రీమతి ఓరుగంటి రాధ, శ్రీమతి మేఘన శ్రీనివాస్, హనుమాన్ టెంపుల్ ఛైర్మన్ శ్రీ నాగపురి సమ్మయ్య, శ్రీ యం.డి అహ్మద్, శ్రీ కుసుమ కృష్ణ మోహన్, సంస్థ కార్యదర్శి శ్రీ యం రాజేంద్ర ప్రసాద్, లైబ్రేరియన్లు కృష్ణ, శారద, మరియు ఇతర పాఠకులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
📲Get App