🔥 TRENDING भारतीय क्रिकेट टीम रांची पहुंची, 9 अक्... Jamia Millia Islamia hosts AISA solida... Bharatanatyam performance moves audien... Delhi's Art Pieces Reveal Their Untold... સેવા જ્યોતિ અભિયાનમાં વડાપ્રધાનનું વર્... जिंतूरच्या हळदीच्या शेतात १६ किलो गांज...
07 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ఆదిలాబాద్ పోలీసుల కు 3 కాంస్యాలు ప్రధానం

ఆదిలాబాద్ పోలీసుల కు 3 కాంస్యాలు ప్రధానం

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 07 Oct 2026, 09:38 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడల్లో బ్యాడ్మింటన్ విభాగంలో ఆదిలాబాద్ జిల్లా పోలీసులకు 3 కాంస్య పతకాలు లభించాయి. గెజిటెడ్ అధికారుల సింగిల్స్ ఏఆర్ డీఎస్పీ కమతం ఇంద్రవర్ధన్, నాన్ గెజిటెడ్ డబుల్స్ కానిస్టేబుళ్లు జాదవ్ కిషోర్, దేవ్ రావ్ మూడో స్థానంలో నిలిచారు. విజేతలను ఎస్పీ అఖిల్ మహాజన్ బుధవారం ఆయన కార్యాలయంలో అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు.
📲Get App