🔥 TRENDING రిమ్స్ వద్ద పోలీసుల బందోబస్తు.. ఎస్పీ... बराम्पुर‑अँकुशपुर‑जगदलपुर चौराहे पर 56... రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర... Minister Hardeep Mundia Briefs on 'Ram... Farmers from Jagara Protest Outside SS... Noida Hosts Major Trade Show to Boost...
22 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి: బీఆర్‌ఎస్

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 22 Sep 2026, 01:50 PM 👁 33
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఆదిలాబాద్: రిమ్స్‌ ఆసుపత్రిలోని ఎస్‌ఎన్‌సీయూ వార్డులో కరెంట్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ముగ్గురు చిన్నారులు మృతి చెందడం అత్యంత బాధాకరమని బీఆర్‌ఎస్‌ పేర్కొంది. ప్రమాదంలో గాయపడిన శిశువులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్‌ చేసింది.
కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇలాంటి ఘటన చోటుచేసుకుందని బీఆర్‌ఎస్‌ ఆరోపించింది. పుట్టెడు దుఃఖంలో ఉన్న బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని, మృతి చెందిన ఒక్కో చిన్నారి కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని బీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేసింది.
📲Get App