🔥 TRENDING Bollywood's Hype‑Horror: Marketing Buz... Ranbir Kapoor’s Ramayana Sets Sights o... Netflix India Unveils New Short Film '... Karnataka INDIA Bloc Holds Massive Pro... Karnataka HC Dismisses 40% Commission... Row Erupts in Karnataka Over Ballot Pa...
06 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఈ నెల 22న దాబా (కే)లో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 06 Nov 2026, 10:44 AM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ఇచ్చోడ మండలంలోని దాబా (కే) గ్రామంలో ఈ నెల 22వ తేదీన నిర్వహించనున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కులమత భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని అమోల్ కోరారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బౌద్ధ మత పెద్దలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
📲Get App