🔥 TRENDING विधायक की पहल पर दारू चौक में लगा नया... राजस्थान में पंचायती राज चुनाव की घोषण... વંથલી તાલુકામાં પ્રજાલક્ષી પ્રશ્નોના ન... आज हरियाणा में प्रशासनिक तबादलों में स... Tipra Motha Targets 470-500 Village Co... Tripura CM Reaffirms Commitment to Str...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

తణుకులో 18వ రోజుకు చేరిన VRA ల ఉద్యమం.

✍️ Reporter: Mantha Bhanuprakash 🗓 03 Oct 2026, 05:36 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
తమ దీర్ఘాకాలిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ VRA లు చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం శనివారం తణుకులో 18వ రోజుకు చేరింది. సంఘం నెత్రుత్వంలో రిలే నిరాహారా కొనసాగిస్తున్నారు. అర్హులైన VRA లకు ప్రమోషన్లు కల్పించాలని, టైం స్కేల్ అమలు చేయాలనీ కోరారు. ప్రభుత్వం వెంటనే సపందించాలని నేతలు పోసిబాబు, సత్యనారాయణ స్పష్టం చేశారు.
📲Get App