🔥 TRENDING राजस्थान में पंचायती राज चुनाव की घोषण... વંથલી તાલુકામાં પ્રજાલક્ષી પ્રશ્નોના ન... आज हरियाणा में प्रशासनिक तबादलों में स... Tipra Motha Targets 470-500 Village Co... Tripura CM Reaffirms Commitment to Str... Himachal CM Announces Continuation of...
03 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

ఒత్తిడిని జయించండి.. భావాలను పంచుకోండి: ఆదిలాబాద్ కలెక్టర్

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 03 Oct 2026, 06:08 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
సమాజంలో మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం అత్యంత కీలకమని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. ఒక్కరూ భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ, ప్రస్తుతం ఉన్న సమయాన్ని ఆస్వాదించడం మర్చిపోతున్నారని.. భవిష్యత్తుపై మితిమీరిన ఆందోళన తీవ్ర మానసిక ఒత్తిడికి దారితీస్తుందని స్పష్టం చేశారు. మానసిక ఒత్తిడికి గురైనప్పుడు ఒంటరిగా ఉండకుండా, తమ సమస్యలను కుటుంబీకులు, స్నేహితులు లేదా వైద్యులతో పంచుకోవాలన్నారు.
📲Get App