🔥 TRENDING समस्तीपुर के कल्याणपुर में माँ काली पू... ਬਠਿੰਡਾ ਜ਼ਿਲ੍ਹੇ ਦੀਆਂ ਮੰਡੀਆਂ ਵਿੱਚ ਝੋਨੇ ਦ... Salman Khan Explains Similarity Betwee... Fire Breaks Out on Hill Near Badrinath... Delhi Forecast: Sunny Skies and Mild T... Delhi HC Orders Removal of AI-Generate...
08 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

కరువు ప్రభావిత గిరిజన గ్రామాలకు RPG ఫౌండేషన్ అండ

✍️ Reporter: M.SHIVA KUMAR 🗓 07 Nov 2026, 10:44 AM 👁 19
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
సిరికొండ: మండలంలోని సుంకిడి, లెండిగూడ, కొండాపూర్,కుంటగూడ, తదితర గిరిజన గ్రామాల్లో RPG ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఎల్‌నినో ప్రభావంతో సిరికొండ మండలాన్ని కరువు ప్రభావిత మండలంగా ప్రకటించడంతో గిరిజన ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విషయం తెలుసుకున్న RPG ఫౌండేషన్ సభ్యులు ఆయా గ్రామాలకు చేరుకుని బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల పటేళ్లు, RPG ఫౌండేషన్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
📲Get App